యేసు ప్రభువు నందు,                     

 ప్రియమైన  సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు..

నా పేరు ఎఫ్రాయీము , నేను దేవుని గురించి తెలుసుకుంటున్న రోజుల్లో ఎక్కువగా సోషల్ మీడియా లో సమయం గడిపేవాడిని నా ఉద్దేశం దేవుని గురించీ మరి ఎక్కువ తెలుసుకోవడం కానీ సోషల్ మీడియా లో వచ్చే యాడ్స్ వల్ల లోకానుసారమైన వీడియోస్ వల్ల నేను వాటికి  ఆకర్షితుడనయ్యేవాడిని వాటి వలన నా సమయం వృధా అయ్యిపోయింది.  నాలాగే చాలమంది సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసుకుంటున్నారు.

దేవుని ప్రేరేపనతో పూర్తి సువార్త ఛానెల్ ప్రారంభం
చెయ్యాలని
అందులో దేవునికి సంబందించిన అన్ని విషయాలు పొందుపరచాలని ఆశ కలిగి ఉన్నాము.

                            

Praise the Lord Jesus,

       My heartfelt greetings to my dear brothers and sisters.

My name is Ephraim, I spend most of my days learning about God on social media and I mean learning more about God but I wasted my time because of the ads on social media and the worldly videos I was attracted to. A lot of people like me are wasting time on social media.

The beginning of a complete gospel channel inspired by God To do

We hope to include in it all that pertains to God.